अर्थ : ముక్కలు కాకుండా ఉండటం.
उदाहरण :
సీతా స్వయంవరంలో శ్రీరాముడు విరగలేని ధనుస్సును కూడా విరిచినాడు.
पर्यायवाची : పగలని
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒకటిగా వున్నది రెండుగా అవకపోవడం
उदाहरण :
భిక్షగాడు విరగని వేలు మీద కూడా పట్టీ కట్టుకున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :
Not cut.
uncutअर्थ : ముక్కలు-ముక్కలు చేయుటకు వీలుకానిది.
उदाहरण :
ఆ వస్తువు విరగనిది
पर्यायवाची : విరగొట్టలేనిదైన
अन्य भाषाओं में अनुवाद :