अर्थ : వస్తువులు కింద పడినపుడు నాశనమవడం
उदाहरण :
కుండ విరిగిపోయింది.
पर्यायवाची : బద్దలైపోవు, ముక్కలైపోవు
अन्य भाषाओं में अनुवाद :
Go to pieces.
The lawn mower finally broke.अर्थ : ఏదైన వస్తువులు మొదలైనవి విరిగి పడటం.
उदाहरण :
ఆమె వెంట్రుకలు ఎక్కువగా రాలుపోతున్నాయి.
पर्यायवाची : రాలిపోవు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చెట్లు నెలకొరగడం
उदाहरण :
పూర్వం వర్షాలకు చెట్లు-మొక్కలు తునిగిపోతున్నాయి
पर्यायवाची : తునిగిపోవు, పడిపోవు
अन्य भाषाओं में अनुवाद :