अर्थ : వేరు చేయడం
उदाहरण :
అతడు రాముతో నాకున్న సంబంధాన్ని తెంచాడు
अन्य भाषाओं में अनुवाद :
खत्म करना या न रहने देना।
उसने राम से अपने रिश्ते तोड़ लिए।अर्थ : ఒకటిగా వున్నదాన్ని రెండుగా కత్తిరించడం
उदाहरण :
లాఠీతో కొట్టి గొల్లవాడు ఆవుకాలు విరిచాడు
पर्यायवाची : తుంచు, భంగం చేయు, భగ్నం కలిగించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మూల వస్తువు యొక్క చిన్నభాగాన్ని వేరు పరచుట.
उदाहरण :
పవన్ మామిడిచెట్టు నుండి మామిడికాయలను కోస్తున్నాడు
पर्यायवाची : కోయు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మంచి విషయం చెడు అయ్యేటప్పుడు మనసుకు జరుగేది
उदाहरण :
సోదరుడి దుర్వవహారమ్ వలన మనసు విరిగిపోయింది.
पर्यायवाची : చెక్కలవు, తునకలవు, ముక్కలవు, విరుగు
अन्य भाषाओं में अनुवाद :
लाक्षणिक रूप में, मन या हृदय पर ऐसा आघात लगना कि उसकी पहले वाली साधारण अवस्था न रह जाय।
भाई के दुर्व्यवहार से चित्त फट गया।अर्थ : గోడలు, ఇళ్ళు మొదలైనవి పడవేయుట.
उदाहरण :
కొత్త ఇంటిని నిర్మించడానికి సోహన్ పాత ఇంటిని పడగొడుతున్నాడు.
पर्यायवाची : తుంచు, పగులగొట్టు, పడగొట్టు, విరగ్గొట్టు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ముక్కలు చేయడం
उदाहरण :
తేనె తుట్టె విరిగి తేనెటీగలు ప్రజల్ని కుడుతున్నాయి
पर्यायवाची : విరుగు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పీడించడం
उदाहरण :
పెద్ద రోగం అతన్ని విరిచేసింది.
पर्यायवाची : తెంచు
अन्य भाषाओं में अनुवाद :
बल, प्रभाव, महत्व, विस्तार आदि घटाना या नष्ट करना।
लंबी बीमारी ने उसे तोड़ दिया।Weaken or destroy in spirit or body.
His resistance was broken.अर्थ : ఒక వస్తువును కిందపడేసి ముక్కలుముక్కలు చేయడం
उदाहरण :
పనిమనిషి ఈరోజు గాజు గ్లాసులు పగులగొట్టింది.
पर्यायवाची : ఓటుచేయు, పగులగొట్టు, పటాపంచలుచేయు, ముక్కలుచేయు బద్దలుకొట్టు, వక్కలుచేయు, విరుగొట్టు
अन्य भाषाओं में अनुवाद :