पृष्ठ के पते की प्रतिलिपि बनाएँ ट्विटर पर सांझा करें व्हाट्सएप पर सांझा करें फेसबुक पर सांझा करें
गूगल प्ले पर पाएं
తెలుగు शब्दकोश से విరోధి शब्द का अर्थ तथा उदाहरण पर्यायवाची एवम् विलोम शब्दों के साथ।

విరోధి   నామవాచకం

अर्थ : ఒకరి వినాశనాన్ని కోరుకునేవాడు

उदाहरण : అన్యోన్యంగా ఉండాలనుకునేవాడు శత్రువు దూరం చేసుకోవడం మంచిది.

पर्यायवाची : అఘాతకుడు, అమిత్రుడు, అహితుడు, పగదారి, పగవాడు, ప్రతికూలుడు, ప్రతిపక్షి, ప్రతివాది, ప్రత్యర్థి, విద్వేషి, విపక్షకుడు, వైరి, శత్రువు


अन्य भाषाओं में अनुवाद :

The feeling of a hostile person.

He could no longer contain his hostility.
enmity, hostility, ill will

अर्थ : వ్యతిరేక పక్షంగలవాడు

उदाहरण : విపక్షాలు పార్లమెంటులో హంగామా చేశారు.

पर्यायवाची : ప్రతిపక్షం, విపక్షం


अन्य भाषाओं में अनुवाद :

वह जो विपक्ष में हो।

विपक्षियों ने संसद में हंगामा कर दिया।
अपच्छी, प्रतिपक्षी, फरीक, फ़रीक़, मुख़ालिफ़, मुखालिफ, विपक्षी, विरोधी

Someone who offers opposition.

adversary, antagonist, opponent, opposer, resister

अर्थ : స్నేహితులు కానివారు

उदाहरण : నేను నీ స్నేహితురాలిని నీశత్రువును కాదు.

पर्यायवाची : శత్రువు


अन्य भाषाओं में अनुवाद :

महिला शत्रु।

मैं तुम्हारी सहेली हूँ, वैरिन नहीं।
बैरिन, वैरिन

अर्थ : మనకు వ్యతిరేకంగా ఉండేవాడు

उदाहरण : విరోధిని మన ధళంలోకి చేర్చుకుంటే మంచి జరుగుతుంది.

पर्यायवाची : ప్రత్యర్ధి


अन्य भाषाओं में अनुवाद :

विरोध करने वाला व्यक्ति।

विरोधकों को अपने दल में मिला लेना अच्छा होगा।
विरोधक, विरोधी

A person who dissents from some established policy.

contestant, dissenter, dissident, objector, protester

अर्थ : శత్రుత్వము గల మనిషి.

उदाहरण : శత్రువును, అగ్నిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయరాదు.

पर्यायवाची : అభిఘాతకుడు, అభిఘాతి, అమిత్రుడు, అరి, అహితుడు, ఒప్పనివాడు, కంటకుడు, కల్లోలుడు, కానివాడు, దుర్మిత్రుడు, ద్వేషి, పగతుడు, పగదారి, పగవాడు, పరిపంథకుడు, పరుడు, ప్రతికూలుడు, ప్రతిఘుడు, ప్రతిపక్షి, ప్రతియోగి, ప్రత్యర్థి, ప్లవుడు, విద్వేషి, విపక్షుడు, వైరి, శత్రువు, హింసకుడు


अन्य भाषाओं में अनुवाद :

Any hostile group of people.

He viewed lawyers as the real enemy.
enemy

విరోధి   విశేషణం

अर्थ : శత్రువులను ఉంచుకునేవాడు లేదా శత్రువులను విస్తరింపజేసుకునేవాడు

उदाहरण : విరోధులకు దూరంగా ఉండాలి

पर्यायवाची : అభిఘాతకుడు, అహితుడు, ఒంటనివాడు, కంటకుడు, కల్లోలుడు, కానివాడు, దస్యుడు, దుర్మిత్రుడు, ద్వేషి అమిత్రుడు, పగధారి, పగవాడు, ప్రతికూలుడు, ప్రతిపక్షి, విద్వేషి, విపక్షుడు, వైరి


अन्य भाषाओं में अनुवाद :

शत्रुता रखने वाला या दुश्मनी बढ़ाने वाला।

अदावती लोगों से दूर ही रहना चाहिए।
अदावती, द्वेषमूलक, विरोधजन्य

चौपाल