अर्थ : ఏదైనా ఒక రంగములో విశిష్టత సాధించుట.
उदाहरण :
ప్రకాశంపంతులు బారిష్టరుగా విశేష అనుభవము గడించెను
पर्यायवाची : ప్రత్యేకమైన, విలక్షణమైన
अन्य भाषाओं में अनुवाद :
किसी क्षेत्र में विशेष योग्यता रखने या पाने की क्रिया।
मनोज अमेरिका से हृदय रोग में विशिष्टीकरण हासिल कर देश लौटा।The special line of work you have adopted as your career.
His specialization is gastroenterology.अर्थ : విశేష స్థానంలో ఉండుట
उदाहरण :
హిమాలయ పర్వతాలు భారతదేశానికి ఉత్తరాన ఉన్నది.
पर्यायवाची : ప్రత్యేకమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అన్నింటిలోనూ వేరుగా కనిపించడం
उदाहरण :
ఈ వాక్యంలో విశేషమైన సంజ్ఞా పదాలను గుర్తించండి.
पर्यायवाची : విశేషణాయుక్తమైన
अन्य भाषाओं में अनुवाद :
किसी विशेषण से युक्त (संज्ञा शब्द)।
इस वाक्य में विशेषित संज्ञा-पदों को पहचानिए।अर्थ : సాధారణంగా కాకుండా ప్రతేకమైన
उदाहरण :
నేను ఇక్కడి ఒక విశేషమైన పని మీద వచ్చాను.
अन्य भाषाओं में अनुवाद :
Surpassing what is common or usual or expected.
He paid especial attention to her.