अर्थ : ఎవరికైనా విసుగుని కలిగించే క్రియ.
उदाहरण :
కృష్ణుడు గోపికల్ని వేధించేవాడు.
पर्यायवाची : అవస్థ పెట్టు, బాధపెట్టు, బాధించు, వేధించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : బాధపెట్టడం
उदाहरण :
అతను తన బావమరిదిని చాలా విసిగించాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మానసికంగా లేదా శారీరకంగా హింసించుట.
उदाहरण :
పెళ్ళైన తరువాత సీతను అత్తగారింటివారు బాధపెట్టినారు.
पर्यायवाची : అవస్థపెట్టు, కష్టపెట్టు, దుఃఖపెట్టు, పీడించు, బాధపెట్టు, వేధపెట్టు, సతాయించు, హింసించు
अन्य भाषाओं में अनुवाद :
किसी को मानसिक या शारीरिक तौर पर पीड़ित करना।
शादी के बाद गीता के ससुरालवालों ने उसे बहुत सताया।