अर्थ : ఏదైనా వస్తువును గాలిలో బలపూర్వకంగా ప్రయోగించడం
उदाहरण :
శాస్త్రజ్ఞులు కొత్త వెదజల్లే యంత్రం ద్వారా వెదజల్లుతున్నారు.
पर्यायवाची : విస్తరింపజేయు, వెదజల్లు, వ్యాపింపజేయు
अन्य भाषाओं में अनुवाद :
किसी वस्तु को बलपूर्वक हवा में फेंकना।
वैज्ञानिक नए प्रक्षेपास्त्र का प्रक्षेपण कर रहे हैं।अर्थ : గింజలను పొడిచేయడం
उदाहरण :
అతడు గోధుమలను విసురుతున్నాడు.
पर्यायवाची : పిండి చేయు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ప్రతాపాలు తెలుసుకోవడానికి చేసే పని
उदाहरण :
ప్రేమే తన స్నేహితుల మధ్య సవాలు విసిరాడు
पर्यायवाची : సవాలు విసురు, సవాలుచేయు
अन्य भाषाओं में अनुवाद :