अर्थ : అన్ని వైపుల విస్తరించుట.
उदाहरण :
సాధు కబీర్ రచనల నుంచి అతనికి విస్తృతమైన సమాచారాన్ని తెలుసుకున్నాడు.
पर्यायवाची : ఆవరించుట, విస్తృతం, వ్యాపించుట
अन्य भाषाओं में अनुवाद :
व्यापक होने की अवस्था या भाव।
संत कबीर की रचनाओं से ही उनके ज्ञान की व्यापकता का पता चल जाता है।The capacity to understand a broad range of topics.
A teacher must have a breadth of knowledge of the subject.अर्थ : అల్లుకుపోవడం
उदाहरण :
భారతదేశం కాశ్మీర్ న్నుండి కన్యాకుమారి వరకు విస్తరిస్తుంది
पर्यायवाची : వ్యాపించు
अन्य भाषाओं में अनुवाद :
* दूरी, जगह, समय आदि का अंतराल या फासले में फैला होना।
भारत काश्मीर से कन्याकुमारी तक फैला हुआ है।अर्थ : అన్ని దిక్కులకు వెళ్ళడం
उदाहरण :
వరద యొక్క నీళ్ళు గ్రామమంతా వ్యాపించాయి.
पर्यायवाची : వ్యాపించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పైన వ్యాపింపజేసి కట్టడం
उदाहरण :
వివాహ మండపాన్ని తయారుచేయడానికై ప్రజలు గుడారాన్ని విస్తరిస్తున్నారు
पर्यायवाची : వ్యాపింపజేయు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైనా ఒక పదార్ధం ప్రతి అవయవంలోకి వెళ్ళడం
उदाहरण :
విషం శరీరమంతా వ్యాపించింది
अन्य भाषाओं में अनुवाद :
* में या ऊपर फैलना या व्याप्त होना।
तेल की बूँदें जल के ऊपर फैल रहीं हैं।अर्थ : హద్దు ప్రదేశము వరకు అల్లుకుపోవుట లేక వెల్లుట.
उदाहरण :
అశోకుని గౌరవమర్యాదలు రాజ్యంలో వ్యాపించాయి.
पर्यायवाची : ప్రసరించు, వ్యాపించు
अन्य भाषाओं में अनुवाद :
सीमा, क्षेत्र आदि में विस्तारित होना।
अशोक के समय में उसका राज्य बहुत प्रसारित हुआ।अर्थ : కీర్తి ప్రతిష్టలు ప్రసరించుట
उदाहरण :
హోలిపండుగ రోజు నాలుగు దిక్కుల పొగ వ్యాపించింది
पर्यायवाची : కమ్ముకొను, చుట్టుముట్టు, వ్యాపించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : నలువైపులా విసృతంచేయడం
उदाहरण :
బౌద్ధులు బౌద్ధ ధర్మాన్ని అనేక దేశాలలో విస్తరించారు.
पर्यायवाची : ప్రచారంచేయ, ప్రసరించు
अन्य भाषाओं में अनुवाद :
परिमाण या विस्तार में अधिक करना या विस्तारित करना।
बौद्धों ने बौद्ध धर्म को कई देशों में फैलाया।Distribute or disperse widely.
The invaders spread their language all over the country.