अर्थ : అరవై సంవత్సరాల వయస్సు పైబడినవారు.
उदाहरण :
ముసలివాళ్ళకోసం ఇక్కడ డబ్బులేకుండా సేవ చేయబడును.
पर्यायवाची : జీర్ణుడైన, పెద్దవాడైన, ముదుకైన, ముదురువాడైన, ముదుసలివాడైన, ముసలివాడైన, ముసలోడైన, మూడుకాళ్ళముసలయిన
अन्य भाषाओं में अनुवाद :
जो बुढ़ापे में प्रवेश कर गया हो या अधिक उम्र का।
वृद्ध व्यक्तियों की यहाँ निःशुल्क सेवा की जाती है।अर्थ : వయస్సు ఎక్కువగా వుండటం
उदाहरण :
ఆ రమేశ్ వృద్ధుడైన తాతగారిని చూస్తూ అలాగే స్థిరంగా నిలిచిపోయాడు.
पर्यायवाची : ముసలివాడైన
अन्य भाषाओं में अनुवाद :