अर्थ : అగ్గి పెట్టడం
उदाहरण :
టీ తయారు చేయడం కోసం పొయ్యి మీద పెట్టి మండించింది
पर्यायवाची : నిప్పుపెట్టు, మండించు, రగిలించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పొయ్యిలో మంట వచ్చేలా చేయడం
उदाहरण :
సరిత ఆరిన పొయ్యిని మండించింది
पर्यायवाची : మండించు, రగిలించు, రాజేయు
अन्य भाषाओं में अनुवाद :
Start to burn or burst into flames.
Marsh gases ignited suddenly.अर्थ : దీపాన్ని వెలిగించడానికి చేసే పని
उदाहरण :
పూజ్యులైన సభాపతి ఉత్సవాన్ని ప్రారంభించడానికై దీపాన్ని మండించాడు.
पर्यायवाची : అంటించు, ప్రజ్వలించు, మండించు
अन्य भाषाओं में अनुवाद :
दीप आदि को जलाना।
माननीय अध्यक्ष ने समारोह का उद्घाटन करने के लिए दीप जलाया।