अर्थ : కోరుకోవడం
उदाहरण :
నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, అది ఏంటంటే నన్ను ఇంటికి వెళ్ళనివ్వండి.
पर्यायवाची : ప్రార్థించు, వినతించుకొను, విన్నవించుకొను
अन्य भाषाओं में अनुवाद :
नम्रतापूर्वक किसी से कुछ कहना।
मैं आपसे यह निवेदन करता हूँ कि मुझे घर जाने दीजिए।अर्थ : ఎదైనా కార్యం కోసం దేవునికి విన్నవించడం
उदाहरण :
రైతు వర్షాల కోసం భగవంతున్ని ప్రార్ధించాడు
पर्यायवाची : ప్రార్ధించు
अन्य भाषाओं में अनुवाद :
किसी कार्य अथवा बात के लिए ईश्वर आदि से प्रार्थना करना।
किसान वर्षा के लिए भगवान से मना रहे हैं।अर्थ : వినయపూర్వకంగా అడుగుట.
उदाहरण :
నౌకరు సెలవు కోసం అధికారిని ప్రార్థించాడు
पर्यायवाची : ప్రాధేయపడు, ప్రార్ధన, బ్రతిమాలు, వినతి
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైన వినయపూర్వకంగా కోరడం.
उदाहरण :
ఎవరి మనవినైన కాలదన్నడం మంచిది కాదు.
पर्यायवाची : అడుగుట, ఆపేక్షించు, ప్రార్ధన, మనవి, వినతి
अन्य भाषाओं में अनुवाद :