अर्थ : రంగస్థలం పైన ఎదో ఒక నాటకం ప్రదర్శించుట
उदाहरण :
ఈరోజు రాత్రి పిల్లలు వరకట్నం పై ఒక నాటకం రంగస్థలంపైన ప్రదర్శిస్తారు.
पर्यायवाची : ఆడు, ప్రదర్శించు
अन्य भाषाओं में अनुवाद :
मंच पर कोई नाटक, एकांकी आदि लोगों के सामने लाना या प्रस्तुत करना।
आज रात बच्चे दहेज प्रथा के ऊपर एक नाटक मंचित करेंगे।अर्थ : చేతిలోని వస్తువులను నలువైపులో పడేలా చూడటం
उदाहरण :
రైతు పొలంలో విత్తనాలు చల్లుతున్నాడు.
पर्यायवाची : చల్లు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఒక తరగతిలో నుండి మరో తరగతిలోకి పంపించడం
उदाहरण :
అతని తీక్షణమైన తెలివి కారణంగా ఒక్కసారిగా ఐదో తరగతి నుండి ఎనిమిదో తరగతిలోకి వేశారు
अन्य भाषाओं में अनुवाद :
पद, मर्यादा, वर्ग आदि में बढ़ना।
अपनी तीक्ष्ण बुद्धि के कारण वह एकदम से पाँचवीं से आठवीं कक्षा में चढ़ गया।अर्थ : ఏదేని వస్తువులను పడుకోవడానికి అనుకూలంగా వేసుకోవడం
उदाहरण :
అతడు మంచంపై దుప్పటి పరచాడు
पर्यायवाची : పరచు, విస్తరింపజేయు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : వండే సమయంలో ఆకుకూర కలిపి వండటం
उदाहरण :
ఆకుకూర కొద్దిగా వేశారు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైనా వస్తువుతో దెబ్బ తగిలేలా చేయడం
उदाहरण :
సిపాయి దొంగలను లాఠితో కొడుతున్నాడు.
पर्यायवाची : అడుచు, అప్పళించు, ఉత్తాడించు, కొట్టు, చనకియాడు, చమరు, చరచు, చరుచు, చాగరకొను, జవురు, జాడించు, జౌరు, తన్ను, తాచు, తాటనపుచ్చు, తాటించు, తాడించు, తాపించు, దండపెట్టు, పంపుచేయు, పరిఘటించు, ప్రహరించు, బాదు, మొట్టు, మొత్తు, మోదు, రాకించు, రుత్తు, వైచు, వ్రేటుకొను, వ్రేయు
अर्थ : ఏదైనా ఒక వస్తువు మరొక వస్తువుపై పడునట్లుగా చేయుట.
उदाहरण :
కూరలో ఉప్పు వేయుము.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : పూయడం
उदाहरण :
రాజుకోట గోడపైన సిమెంటుపూత వేస్తున్నారు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : అందరికి తెలిసేలా చేయడం
उदाहरण :
మంత్రగాని నోరు మూయించడానికై వార్తాపత్రికల్లో వేశారు
पर्यायवाची : ప్రచురించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : రూపాన్ని నిర్మించడానికి వేసే ప్రణాళిక
उदाहरण :
అతడు ఇంటి యొక్క నమూనాను గీస్తున్నాడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : కూర్చోవడానికి నేలమీద చాపను వేయడం.
उदाहरण :
అతడు బజారు నుండి రాగానే చాపను పరిచి కుర్చోని విశ్రాంతి తీసుకొన్నాడు.
पर्यायवाची : చాచు, పఱచు, పఱపించు
अन्य भाषाओं में अनुवाद :
Extend one's body or limbs.
Let's stretch for a minute--we've been sitting here for over 3 hours.अर्थ : చిత్రపటాన్ని చేతులతో ఏర్పాటు చేయడం
उदाहरण :
సురదాస్ భ్రమరగీతిలో వియోగినీ గోపికల యొక్క చిత్రాన్ని అందంగా గీశాడు.
पर्यायवाची : గీయు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : విధించడం
उदाहरण :
పంచాయతీలో జరిమాన వేశారు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : వేరొకరికి నగలు లేదా వస్త్రాదులను వేయడం
उदाहरण :
పెళ్ళికుమార్తెకు తన స్నేహితురాళ్ళు పెళ్ళి బట్టలు ధరింపజేశారు కన్యక పెళ్ళికుమారుని మెడలో జయమాలను వేసింది
पर्यायवाची : ధరింపజేయు
अन्य भाषाओं में अनुवाद :