अर्थ : ఐదు రంగుల పూలతో తయారు చేసిన దండ
उदाहरण :
శ్యామ్ తనకు ప్రియమైన రాధమెడలో వైజయంతి మాల వేశాడు.
पर्यायवाची : వైజయంతిదండ, వైజయంతిహారం
अन्य भाषाओं में अनुवाद :
एक प्रकार की माला जिसमें पाँच रंगों के फूल होते हैं।
श्याम ने अपनी प्रियतमा राधा के गले में वैजयंतीमाला डाल दी।