अर्थ : ప్రకృతిలో లభించే మొక్కల ద్వారా తయారు చేసే ఔషధం
उदाहरण :
ఆయుర్వేదాన్ని అనుసరించి ఏదైనా కూడా రోగకారక ఆమ్లాలు, పిత్తవాయువు రోగాలను తొలగించుకోవచ్చు.
पर्यायवाची : ఆయుర్వేదం
अन्य भाषाओं में अनुवाद :
वह शास्त्र जिसमें रोगों की पहचान तथा उनकी चिकित्सा जड़ी-बूटियों से कैसे करना है आदि का विवेचन होता है।
आयुर्वेद के अनुसार किसी भी रोग का कारण अम्ल, पित्त अथवा वात ही होता है।(Sanskrit) an ancient medical treatise summarizing the Hindu art of healing and prolonging life. Sometimes regarded as a 5th Veda.
ayurvedaअर्थ : వైద్యుడిపని
उदाहरण :
అతను వైద్యము చేసి తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు
पर्यायवाची : చికిత్స
अन्य भाषाओं में अनुवाद :
The learned profession that is mastered by graduate training in a medical school and that is devoted to preventing or alleviating or curing diseases and injuries.
He studied medicine at Harvard.अर्थ : రోగాన్ని దూరం చేయునది.
उदाहरण :
గ్రామాల్లో రోగులు వైద్యం కొరకు పట్టణానికి వెళ్ళవలసి ఉంటుంది.
पर्यायवाची : ఉపక్రమం, చికిత్స, ప్రతికర్మం, వెజ్జరికం
अन्य भाषाओं में अनुवाद :