अर्थ : జ్ఞానం వచ్చు
उदाहरण :
ఈ పరిశోధన ద్వారా తెలిసింది ఈ వ్యాధి యొక్క కారణం ఏమిటని?
पर्यायवाची : ఆవేదించు, ఎరికజేయు, ఎరిగి, చాటు, తెలియు, తెలుపు, తెలుపుడుసేయు, తెలుసుకొను
अन्य भाषाओं में अनुवाद :
संज्ञान में आना।
शोध के दौरान पाया गया कि इस बीमारी का असली कारण क्या है।अर्थ : మనస్సులోని మాటలను బయటకు చెప్పుట.
उदाहरण :
అతను తన అభిప్రాయాలను వెల్లడి చేశాడు.
पर्यायवाची : చాటింపు, ప్రకటించు, బయలుపరుచు, బైటపెట్టు, వెల్లడిచేయు
अन्य भाषाओं में अनुवाद :
किसी बात आदि को व्यक्त करना।
उसने अपने विचारों को अभिव्यक्त किया।