पृष्ठ के पते की प्रतिलिपि बनाएँ ट्विटर पर सांझा करें व्हाट्सएप पर सांझा करें फेसबुक पर सांझा करें
गूगल प्ले पर पाएं
తెలుగు शब्दकोश से వ్యతిరేకించు शब्द का अर्थ तथा उदाहरण पर्यायवाची एवम् विलोम शब्दों के साथ।

अर्थ : ప్రభుత్వ నియమ విరుద్దంగా ప్రవర్తించడం

उदाहरण : మీరు ప్రభుత్వ నియమాలను ఉల్లంఘిస్తున్నారు

पर्यायवाची : అతిక్రమించు, ఉల్లంగించు, చీకరించు, ఛికొట్టు, తృణీకరించు, తోసివేయు, త్రోపుసేయు, త్రోసిపుచ్చు, దిగనాడు, ధిక్కరించు, నిగ్రహించు, నిరాకరించు, నీరసించు, నుసుగు, నెట్టివేయు, నెట్టు, మరలించు, మీరు, మురళించు, వెన్నుదన్ను


अन्य भाषाओं में अनुवाद :

निश्चय, प्रतिज्ञा, नियम या विधि आदि के विपरीत काम करना या उन्हें तोड़ना।

आप सरकारी नियमों का उल्लंघन कर रहे हैं।
उलंघन करना, उल्लंघन करना

अर्थ : ఏదో ఒక అభిప్రాయాన్ని, విషయాలను లేక కథనాల యొక్క తప్పులను రుజువు చేయుట.

उदाहरण : అతడు నా మాటలను ఖండించినాడు.

पर्यायवाची : అడ్డుకొను, ఆటంకపరచు, ఎదురించు, ఖండించు


अन्य भाषाओं में अनुवाद :

किसी के मत, विचार या कथन को गलत साबित करना।

उसने मेरी बात का खंडन किया।
काटना, खंडन करना

Overthrow by argument, evidence, or proof.

The speaker refuted his opponent's arguments.
rebut, refute

अर्थ : విముఖత తెలియ జేయడం

उदाहरण : అతడు నా పని చేయడానికి తిరస్కారం తెలిపాడు

पर्यायवाची : అతకడచు, అభిభవించు, ఆగడించు, ఇంచుమించులాడు, ఎగనూదు, ఓరగించు, గయ్యాళించు, చీత్కరించు, ఛీకొట్టు, జవురు, తిరస్కరించు, తుటారించు, తృనీకరించు, తోసివేయు, తోసుపుచ్చు, దింపులకుతెచ్చు, దిక్కరించు, దిగనాడు, నిరాకరించు, నీరసించు, పొల్లసేయు, బుజ్జగించు, వెన్నుదన్ను


अन्य भाषाओं में अनुवाद :

यह कहना कि नहीं करूँगा या न मानना।

उसने मेरा काम करने से मना कर दिया।
अस्वीकार करना, नकारना, ना कहना, ना-नुकर करना, ना-नुकुर करना, मना करना

Refuse to accept.

He refused my offer of hospitality.
decline, pass up, refuse, reject, turn down

अर्थ : మన దగ్గరినుండి మన మాట వినకుండా వెళ్ళడం

उदाहरण : అతను భిక్షగాన్ని తిరస్కరించాడు.

पर्यायवाची : ఛీకొట్టు, తిరస్కరించు, త్రుణీకరించు, త్రోసివేయు, ధిక్కరించు, నిరాకరించు, వెనుదన్ను


अन्य भाषाओं में अनुवाद :

अपने पास से तिरस्कारपूर्वक हटाना।

उसने भिक्षुक को दुतकारा।
दुतकारना, दुरदुराना, धतकारना

अर्थ : ఏదైనా కార్యానికి సమ్మతి పలకపోవడం

उदाहरण : అతడు ప్రభుత్వనీతికి విరుద్దం.

पर्यायवाची : ప్రతికూలించు, విరోధించు


अन्य भाषाओं में अनुवाद :

किसी बात, कार्य आदि को ठीक न मानते हुए उसके बारे में कुछ कहना।

वह सरकारी नीति का विरोध करता है।
आपत्ति जताना, एतराज करना, एतराज जताना, ऐतराज करना, खिलाफत करना, प्रतिवाद करना, विरोध करना, विरोध जताना

Express opposition through action or words.

Dissent to the laws of the country.
dissent, protest, resist

चौपाल