सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : ఏదేని ఒక వస్తువును తయారు చేయుటకు అయ్యే ధనము.
उदाहरण : ఈ ఇంటిని తయారుచేయుటకు ఎంత ఖర్చు అవుతుంది.
पर्यायवाची : ఖర్చు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
उतना धन जितना कोई चीज तैयार करने में लगे।
The total spent for goods or services including money and time and labor.
अर्थ : ఏదైన పని పూర్తి అగుటకు పారిశ్రామిక రూపంలో డబ్బులను ఇవ్వడం.
उदाहरण : ఈ భవన నిర్మాణానికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టినారు.
कोई काम पूरा करने के लिए पारिश्रमिक, मूल्य आदि के रूप में धन देने या लगने की क्रिया।
The act of spending money for goods or services.
इंस्टॉल करें