अर्थ : ఏ పని చేయ్యకపోవడం.
उदाहरण :
పనిపాటలేని వ్యక్తి ఏమీ సాధించలేడు.
पर्यायवाची : నిరుద్యోగైన, నిరుపయోగమైన, నిష్ప్రయోజనము, పనికిరాని, పనిపాటలేని
अन्य भाषाओं में अनुवाद :
व्यवसाय या उद्यम न करनेवाला।
निकम्मे व्यक्ति को सभी कोसते हैं।अर्थ : అవసరం లేని పని
उदाहरण :
వ్యర్థమైన పనుల్ని చేయడం మూర్ఖత్వం అవుతుంది
पर्यायवाची : అనవసరమైన, అవసరం లేని, పనికిరాని
अन्य भाषाओं में अनुवाद :
Having no beneficial use or incapable of functioning usefully.
A kitchen full of useless gadgets.अर्थ : దీనికి ఎలాంటి అర్థములేని
उदाहरण :
మీ ఈ నిరర్థకమైన ప్రశ్నలకు నా దగ్గర ఏ జవాబు లేదు.
पर्यायवाची : అనర్థకమైన, అర్థశూన్యమైన, అర్థహీనమైన, నిరర్థకమైన, వృథాయైన
अन्य भाषाओं में अनुवाद :
Having no meaning or direction or purpose.
A meaningless endeavor.अर्थ : ప్రయోజనం లేకపోవడం.
उदाहरण :
ఉపయోగహీనమైన మాటల వలన సమయం వృధా చేయకు.
पर्यायवाची : అనర్థమైన, అనుపయోగమైన, ఉపయోగహీనమైన
अन्य भाषाओं में अनुवाद :
जो उपयोगी न हो या किसी उपयोग में न आए।
यह आपके लिए अनुपयोगी वस्तु है।Having no beneficial use or incapable of functioning usefully.
A kitchen full of useless gadgets.