अर्थ : ఏదేని పని సరిగ్గా చేసేందుకు ఏర్పరచుకొనే స్థితి
उदाहरण :
పెళ్ళి ఏర్పాట్లు అన్నీ శ్యామే చూసుకుంటున్నాడు.
पर्यायवाची : ఏర్పాటు
अन्य भाषाओं में अनुवाद :
The act of managing something.
He was given overall management of the program.अर्थ : సామాజిక సంబంధంలో ఇతరులతో చేయు ప్రవర్తన.
उदाहरण :
అతని వ్యవహారం సరిగా లేదు.
पर्यायवाची : అభ్యాసం, అలవాటు, ఆచారం, ఆనవాయితి, రివాజు, వాడుక
अन्य भाषाओं में अनुवाद :
सामाजिक संबंधों में औरों के साथ किया जाने वाला आचरण।
उसका व्यवहार अच्छा नहीं है।