अर्थ : దుకాణంలో కూర్చొని వస్తువులను అమ్మేవాడు
उदाहरण :
ఆ వ్యాపారి నాకు పరిచయస్థుడు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదేని పనిలో ఉన్నవాడు.
उदाहरण :
అతను ఒక పాఠశాలలో ఉద్యోగిగా నియమింపబడ్డాడు.
पर्यायवाची : ఉద్యోగి
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : భవిష్యత్తులో ఎక్కువ లాభం కోసం వస్తువులను దాచి పెట్టువారు
उदाहरण :
పోలీసులు వస్తువులను దాచిపెట్టు వ్యాపారస్థులను పట్టుకొంటుంన్నారు.
पर्यायवाची : వ్యాపారస్థుడు
अन्य भाषाओं में अनुवाद :
A person who accumulates things and hides them away for future use.
hoarderअर्थ : సరుకులను అమ్మేవాడు
उदाहरण :
మోహన్ ఒక మంచి వ్యాపారస్థుడు.అతను వజ్రాల వ్యాపారస్థుడు.
पर्यायवाची : వర్తకుడు, వ్యాపారవేత్త, వ్యాపారస్థుడు
अन्य भाषाओं में अनुवाद :
A person engaged in commercial or industrial business (especially an owner or executive).
businessman, man of affairs