अर्थ : అక్షరాలకు రూపం కల్పించిన.
उदाहरण :
ఉపధ్యాయుడు పాఠానికి సంబందించిన ముఖ్యమైన విషయాలను నల్లబల్ల మీద వ్రాయించినాడు.
पर्यायवाची : లిఖించిన, వ్రాయించబడిన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : లిఖించిన.
उदाहरण :
దుకాణదారుడు లాభనష్టాలకు సంబంధించి వ్రాయబడిన పుస్తకాలను అప్పుడప్పుడు చూస్తూవుంటాడు.
पर्यायवाची : వ్రాయబడిన
अन्य भाषाओं में अनुवाद :