अर्थ : ఏదైనా విశేషమైన కార్యం ఆరంభంలో చూపినప్పుడు శుభం యొక్క లక్ష్యం.
उदाहरण :
స్త్రీ యొక్క ఎడమ కన్నుకదులుట శుభ శకునం, అప్పుడప్పుడు పురుషుని యొక్క ఎడమ కన్ను కదులుట అపశకునం జరుగుతుంది.
अन्य भाषाओं में अनुवाद :
A sign of something about to happen.
He looked for an omen before going into battle.