अर्थ : ఇల్లు, ఇల్లాలు, పిల్లలు గల వక్తి
उदाहरण :
ఎవరైతే పరివారంతో కలిసి ఉంటారో అతనే సుఖమైన గృహస్థుడు.
पर्यायवाची : ఇంటికాపు, ఇంటియజమాని, గృహపతి, గృహస్తు, గృహస్ధుడు, భవనభర్త, వాస్తవ్యుడు, శ్రేష్టాశ్రముడు, సంసారి
अन्य भाषाओं में अनुवाद :
A man whose family is of major importance in his life.
family manअर्थ : ఇతరుల ముందుకు వెళ్లడానికి సంకోచించేవాడు
उदाहरण :
మోహన్ సిగ్గరి ఇతరులముందుకు వెళ్లడానికి సంకోచిస్తాడు కనుక ఆపని జరగదు
पर्यायवाची : లజ్జాలువు, లజ్జాశీలుడు, సిగ్గరి
अन्य भाषाओं में अनुवाद :