अर्थ : ఎడతెరపి లేకుండా
उदाहरण :
నిరంతరంగా రెండు గంటలు వర్షం కురిసింది.
पर्यायवाची : అనిశము, అనుక్షణము అవిరళము, అవిరామంగా, ఎప్పుడు ఎల్లకాలము, ఎల్లప్పుడు, కలకాలము, నిత్యము, నిరంతరముగా, నిరవధికము, నిర్విరామము, నిశ్చలము, మొదలుకొని, సతతము, సదా, సర్వదా
अन्य भाषाओं में अनुवाद :
बिना विराम के या बिना रुके या बिना क्रम-भंग के।
दो घंटे से लगातार बारिश हो रही है।