अर्थ : ఒక మతం పట్ల అతివిశ్వాసం ప్రదర్శించువాడు
उदाहरण :
శాస్త్రీయమైన వ్యక్తి వలన సమాజిక ద్వేషాలు ఉత్పన్నమౌతున్నాయి.
पर्यायवाची : ప్రామాణికమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : శాస్త్ర పరంగా లేక శాస్త్రీయ సిద్ధాంతాలననుసరించి వాటికనుగుణంగా నడుచుకోవడం.
उदाहरण :
మా గురువుగారు శాస్త్రీయ సంగీతపు పండితులు.
पर्यायवाची : శాస్త్ర సంబంధమైన, శాస్త్రపరమైన, శాస్త్రీయంగా, శాస్త్రీయబద్ధమైన
अन्य भाषाओं में अनुवाद :