सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : తల మీద పెట్టుకునే ఒక ఆభరణం
उदाहरण : వధువు తల మీద వున్న రత్న కిరీట సశిరోభూషణం సుశోభితంగా వుంది.
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
एक गहना जिसे स्त्रियाँ माथे पर पहनती हैं।
अर्थ : రాజులు తలకు అలంకరించుకొనే అలంకారం
उदाहरण : కిరీటాన్ని తలమీద ధరిస్తారు.
पर्यायवाची : కిరీటం
एक प्रकार का गहना।
अर्थ : తలకు పెట్టుకునే ఒక ఆభరణం
उदाहरण : శీలా తలమీద శిరీభూషణం ధరించింది.
सिर का एक गहना।
अर्थ : తలకు ధరించే ఒక రకమైన ఆభరణం
उदाहरण : శిరోభూషణాన్ని తపైన ధరిస్తారు.
एक प्रकार का आभूषण।
अर्थ : నాటకాలలో రత్నాలతో చేసిన తలకు ధరించే ఆభరణం
उदाहरण : అతని తలమీద కిరీటం అందంగా ఉంది.
पर्यायवाची : కిరీటం, శిరోమణి
सिर पर पहनने का रत्न।
इंस्टॉल करें