अर्थ : శివుని ఆరాధించుటకు శివుని విగ్రహం ప్రతిష్టించిన మందిరం
उदाहरण :
సోమవారం ప్రత్యేకంగా శివాలయానికి వెళ్తారు.
पर्यायवाची : మలహరుగుడి, శివమందిరం, శివాలయం, శివుడిగుడి, శివుడిదేవాలయం, శివుని గుడి, శివుని దేవళం
अन्य भाषाओं में अनुवाद :
Place of worship consisting of an edifice for the worship of a deity.
temple