अर्थ : ఇప్పుడు లేక కొద్ది సమయం ముందు పుట్టినటువంటి.
उदाहरण :
ఈరోజుల్లో ఆసుపత్రులలో పిల్లలను దొంగలించడం మమూలైపోయింది.
पर्यायवाची : అబ్బాయి, అబ్బిగాడు, అబ్బోడు, చంటోడు, చిన్నిగాడు, చిన్నోడు, పసికందు, పసిపిల్లలు, పాపోడు, పిల్లగాడు, పిల్లాడు, పిల్లావాడు, పోరగాడు, బాలుడు, బుజ్జిగాడు, బుడ్డోడు
अन्य भाषाओं में अनुवाद :
वह जिसने अभी या कुछ समय पहले जन्म लिया हो।
आजकल अस्पताल में बच्चों की चोरी आम बात हो गयी है।अर्थ : గర్భములో నుండే అండము యొక్క ప్రారంభావస్థ.
उदाहरण :
గర్భంలో ఉండే పిండాన్ని హత్య చేయడం అపరాధము.
पर्यायवाची : గర్భ శిశువు, పిండము
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : రెండు మూడు సంవత్సరాల వయస్సు కలవాడు
उदाहरण :
అమ్మ పిల్లవాడికి పాలు తాపిస్తోంది.
पर्यायवाची : బాలుడు
अन्य भाषाओं में अनुवाद :