अर्थ : మలినం లేకుండా ఉండుట.
उदाहरण :
ఆభరణం శుద్థమైన బంగారంతో తయారు చేసినది.
पर्यायवाची : తేటైన, పరిశుభ్రమైన, శుద్ధియైన, శుభ్రమైన, స్వచ్ఛమైన
अन्य भाषाओं में अनुवाद :
Free of extraneous elements of any kind.
Pure air and water.