अर्थ : నీటిలో మలినాల్ని తొలగించడం
उदाहरण :
బ్లీచింగ్ పొడి వేసి నీటిని శుభ్రపరుస్తారు
पर्यायवाची : తేటపరుచు, శుద్ధిపరచు, శుభ్రంచేయు, శుభ్రపరుచు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : శుభ్రపరచడం
उदाहरण :
పనిమనిషి పాత్రలు శుభ్రం చేస్తొంది
पर्यायवाची : శుభ్రంచేయడం, సంప్రోక్షము చేయు
अन्य भाषाओं में अनुवाद :