अर्थ : మురికి తొలగించుట తొలిగించుట.
उदाहरण :
అతను ప్రతిరోజు దుకాణమును ఊడుస్తాడు ఆమె బట్టలపై ఉన్న ధూళిని శుభ్రపరచింది
पर्यायवाची : ఊడ్చు, తుడుచు, తోయు, త్రోయు
अन्य भाषाओं में अनुवाद :
किसी चीज पर पड़ी या लगी हुई कोई दूसरी चीज को हटाना।
वह हरदिन पूरे घर को झाड़ती है।Remove with or as if with a brush.
Brush away the crumbs.अर्थ : చెత్తలేకుండా చేయటం
उदाहरण :
యజమానురాలు పనిమనిషితో చెత్త-చెదారంను శుభ్రం చేయిస్తొంది.
पर्यायवाची : శుభ్రంచేయు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మురికిలేకుండా చేయడం
उदाहरण :
చికిత్స ఉపకరణాలను కడగడానికి నీటిని శుభ్రపరుస్తున్నారు.
पर्यायवाची : శుధ్ధిచేయు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : మురికి, మరకలను శుభ్రపరచడం
उदाहरण :
అమ్మ బట్టలలలో ఉన్న మురికిని ఉతుకుతున్నది
अन्य भाषाओं में अनुवाद :
Make clean by removing dirt, filth, or unwanted substances from.
Clean the stove!.अर्थ : చీపురుతో పైకప్పును శుభ్రపరచుట.
उदाहरण :
ఆమె ఇంటిలో బూజు దులుపుతోంది.
पर्यायवाची : తోయు, దులుపు, బూజుదులుపు, బూజువిదిలించు
अन्य भाषाओं में अनुवाद :