सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : గదిని చీపురుతో శుభ్రం చేసే క్రియ
उदाहरण : ఈ గదిని ఊడ్చడం మొదలుపెట్టబడింది.
पर्यायवाची : ఊడ్చుట, ఊడ్వటం, చిమ్ముట, దులుపుట
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
झाड़ने की क्रिया।
The act of cleaning with a broom.
अर्थ : ఏదేని వస్తువును కడుగుట
उदाहरण : రాగి, ఇత్తడి మొదలగు వస్తువులను చింతపండుతో లాంటి పుల్లటి వస్తువుతో శుభ్రపరుస్తారు.
किसी वस्तु को रगड़कर या माँजकर उसमें चमक लाना।
Make (a surface) shine.
इंस्टॉल करें