पृष्ठ के पते की प्रतिलिपि बनाएँ ट्विटर पर सांझा करें व्हाट्सएप पर सांझा करें फेसबुक पर सांझा करें
गूगल प्ले पर पाएं
తెలుగు शब्दकोश से శృంగి शब्द का अर्थ तथा उदाहरण पर्यायवाची एवम् विलोम शब्दों के साथ।

శృంగి   నామవాచకం

अर्थ : కొమ్మలు, ఆకులను కలిగి ఉండేది

उदाहरण : చెట్టు వలన మనిషికి చాలా ఉపయోగాలు ఉన్నాయి.

पर्यायवाची : అవనీరుహం, కరాళికం, చంకురం, చెట్టు, తరువు, పత్రి, పుష్పదం, భూరుహం, మహీజం, మాను, వనస్పతి, విటపి, వృక్షం, శాలము, శిఖరి, స్కంధి, స్థిరం, హరిద్రువు


अन्य भाषाओं में अनुवाद :

A tall perennial woody plant having a main trunk and branches forming a distinct elevated crown. Includes both gymnosperms and angiosperms.

tree

अर्थ : భూమి మీద రాళ్ళతో నిండిన ఎతైన ప్రదేశం

उदाहरण : హిమాయపర్వతం భారతదేశానికి ఉత్తర దిక్కులో ఉంది.

पर्यायवाची : అచలం, అద్రి, అవనీధరం, అహర్యం, ఇలాధరం, ఉర్వీధరం, కొండ, గిరి, గుబ్బలి, జీమూతం, దుర్గమం, ధరం, ధరణీధ్రం, నేలతాలుపు, పర్వతం, పుడమితాల్పు, భూధరం, మల, మహీధరం, వసుధాధరం, శైలం


अन्य भाषाओं में अनुवाद :

A land mass that projects well above its surroundings. Higher than a hill.

mount, mountain

अर्थ : ఊడలుగల చెట్టు రావి చేట్టు దీనిని ఊడలు ఉంటాయి

उदाहरण : యాత్రికులు మర్రిచెట్టు నీడలో సేదతీరుతున్నారు

पर्यायवाची : క్షీరవృక్షం, జటాలం, బహువాదం, మర్రిచెట్టు, యక్షతరువు, వటం, వటవృక్షం


अन्य भाषाओं में अनुवाद :

East Indian tree that puts out aerial shoots that grow down into the soil forming additional trunks.

banian, banian tree, banyan, banyan tree, east indian fig tree, ficus bengalensis, indian banyan

चौपाल