अर्थ : దీర్ఘాలోచనతో చేసే పని.
उदाहरण :
ఈ రోజు సభలో తులసీదాస్ యొక్క రచనలు గూర్చి పరిశోధించారు.
पर्यायवाची : పరిశీలించుట, పరిశోధించుట, పరీక్షించుట, శోధించుట
अन्य भाषाओं में अनुवाद :
The process of giving careful thought to something.
consideration