अर्थ : ఏదైనా క్రొత్త విషయాన్ని సత్యము మొదలగు వాటి గురించి తెలియజేయుట
उदाहरण :
శాస్త్రవేత్తలు క్రొత్త జబ్బుల కారణాలపైన పరీక్షచేయుచున్నారు.
पर्यायवाची : అన్వేషించు, పరిశీధించు, పరీక్షచేయు
अन्य भाषाओं में अनुवाद :
कोई नई बात, तथ्य आदि का पता लगाना।
वैज्ञानिक नए रोग के कारणों पर शोध कर रहे हैं।अर्थ : మాటల్లోపెట్టి లేదా ఏదో ఒక విధంగా ఎదుటి వారి బలాబలాను ముందుగా తెలుసుకోవడం
उदाहरण :
గూఢచారి శత్రు పక్షానికి గల శక్తిని అణ్వేషిస్తున్నాడు
पर्यायवाची : అణ్వేషించు, గుర్తించు, జాడతీయు, పరిశోధించు, వెతకు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : తెలియనిదాన్ని తెలుసుకోడానికి చేసే ప్రయత్నం
उदाहरण :
శ్యామ్ వాళ్ళ నాన్న జోబిని పరీక్షించాడు
पर्यायवाची : దేవులాడు, పరిశీలించు, పరీక్షించు, వెతుకు
अन्य भाषाओं में अनुवाद :