अर्थ : అందంతో కూడిన.
उदाहरण :
హిమాలయ పర్వతం భారతదేశానికి కిరీటం రూపంలో శోభిల్లుతున్నది.
पर्यायवाची : పొంకించు, మెరాయించు, రమణించు, శోభించు, సొబగుమించు
अन्य भाषाओं में अनुवाद :
शोभा से युक्त होना।
हिमालय भारत माँ के सिर पर मुकुट के रूप में शोभान्वित है।अर्थ : సంతోషం కల్గించేది.
उदाहरण :
ఆ దృశ్యం నాకు మనోహరంగా అనిపిస్తున్నది.
पर्यायवाची : అందంగా కనిపించు, పొంకించు, మంచిగా కనిపించు రమణించు, మెరాయించు, రమణకెక్కు, శోభించు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : చమక్‍చమక్‍మనడం
उदाहरण :
ఆ అద్దం ఎందుకో మెరుస్తొంది.
पर्यायवाची : ఉద్దీపించు, ఉద్యోతించు, కాంతిల్లు, చంగలించు, జిలిబిలివోవు, తలుకారు, తలుకుచూపు, తలుక్కుమను, తేజరిల్లు, నిబ్బటిల్లు, ప్రకాశించు, మెరియు, విద్యోతించు, వెలుగు, శోభించు, సంశోభిల్లు
अन्य भाषाओं में अनुवाद :
ऐसी क्रिया करना जिससे कोई चीज झलके या कुछ चमकती हुई चीज थोड़ी देर के लिए सामने आए।
वह धूप में दर्पण झलका रहा है।अर्थ : అందరి మన్ననలు అందుకోవడం
उदाहरण :
ఈ మైదానంలో క్రికెట్ శోభ ప్రకాశిస్తుంది
पर्यायवाची : తేజరిల్లు, ప్రకాశించు, మెరియు, మెరుచు, వెలుగు
अन्य भाषाओं में अनुवाद :
दोषों या बुराइयों की इतने जोरों से चर्चा करना कि लोग उसे उसका वास्तविक स्वरूप समझकर उसके प्रति उपेक्षा या घृणा का व्यवहार करने लगें।
इस घटना ने क्रिकेट की छवि को तार-तार किया है।अर्थ : గాలిలో కదలాడుట.
उदाहरण :
విద్యాలయ ప్రాంగణములో మూడురంగుల ఝండా రెపరెపలాడుతోంది.
पर्यायवाची : అలలుగాలేచు, కంపించు, రెపరెపలాడు
अन्य भाषाओं में अनुवाद :