अर्थ : అన్నింటి కంటే ముఖ్యమైనది.
उदाहरण :
సచిన్ క్రికేట్ ఆటలో ప్రపంచంలోకెల్లా శ్రేష్ఠత కల్గిన వ్యక్తి.
पर्यायवाची : అగ్ర్యము, ఉత్తమము, ప్రాధాన్యము, ప్రాముఖ్యము
अन्य भाषाओं में अनुवाद :
श्रेष्ठ या मुख्य होने की अवस्था या भाव।
सचिन तेंदुलकर ने एकदिवसी क्रिकेट में सर्वाधिक शतक बनाकर, क्रिकेट जगत में अपनी प्रधानता सिद्ध कर दी।अर्थ : ఉత్తమముతో కూడిన భావన.
उदाहरण :
భారతదేశ చరిత్ర యొక్క శ్రేష్ఠత్వం నలువైపుల వ్యాపించి ఉన్నది.
पर्यायवाची : అగ్రమైన, అవదాతమైన, ఉత్తమైన, మంచిదైన, శ్రేయమైన
अन्य भाषाओं में अनुवाद :
उत्तम होने की अवस्था या भाव।
चरित्र की उत्तमता ही सर्वोपरि है।The quality of excelling. Possessing good qualities in high degree.
excellenceअर्थ : ఎదైన పని చేసే శక్తి లేదా గుణం కలిగి ఉండుట
उदाहरण :
ఈ పని కొసం ఒక నేర్పుగల వ్యక్తి అవసరం.
पर्यायवाची : నేర్పు, నైపుణ్యత, ప్రవీణత, ప్రావీణ్యత, యోగ్యత
अन्य भाषाओं में अनुवाद :