अर्थ : అనుకరణ చేసే యోగ్యము.
उदाहरण :
మంచివాళ్ళ యొక్క ఆచరణలు మార్గదర్శకమైనవి.
पर्यायवाची : అనుకరణీయమైన, ఆచరణీయమైన, ఆదర్శనీయమైన, ఉత్తమమైన, నేర్చుకొనదగిన, మార్గదర్శకమైన
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : యోగ్యతను కలిగి ఉండుట
उदाहरण :
ప్రపంచంలో మంచి మనుషులకు కొరతలేదు.
पर्यायवाची : మంచి, మెచ్చదగిన, యోగ్యమైన
अन्य भाषाओं में अनुवाद :
Having desirable or positive qualities especially those suitable for a thing specified.
Good news from the hospital.अर्थ : ఎక్కువ విలువ కలిగి ఉండుట
उदाहरण :
రామ్ చరితమానస్ తులసిదాస్ గారి ఉత్తమమైన కావ్యం.
पर्यायवाची : ఉత్తమమైన, ఉన్నతమైన, గొప్పదైన
अन्य भाषाओं में अनुवाद :
जो बहुत अच्छा हो।
राम चरित मानस गोस्वामी तुलसीदास की एक उत्तम कृति है।अर्थ : శుద్ధంగా ఉండటం
उदाहरण :
ఈరోజుల్లో బజారులో కల్తీలేని వ్యాపారం దొరకడం కష్టసాధ్యం.
पर्यायवाची : కల్తీలేని, నిందారహితమైన, నిర్మలమైన, నిష్కల్మషమైన, నిష్కళంకమైన, పవిత్రమైన, శుద్ధమైన, స్వచ్చమైన
अन्य भाषाओं में अनुवाद :
Free of extraneous elements of any kind.
Pure air and water.अर्थ : ఏదైన ప్రాంతానికి పెద్ద.
उदाहरण :
అతడు ఈ మండలానికి ముఖ్యమైన కార్యకర్త.
पर्यायवाची : అగ్రగణ్యమైన, నాయుకుడైన, పెద్దయైన, ప్రధానమైన, ప్రధాన్యమైన, ముఖ్యమైన
अन्य भाषाओं में अनुवाद :
Ranking above all others.
Was first in her class.अर्थ : .గొప్పగా చేయడం
उदाहरण :
అతడు విశిష్టమైన పని చేస్తున్నాడు.
पर्यायवाची : గొప్పదైన, విశిష్టమైన
अन्य भाषाओं में अनुवाद :
(sometimes followed by `to') applying to or characterized by or distinguishing something particular or special or unique.
Rules with specific application.