अर्थ : -మొదటినుండి ఉండే ఒడంబడికలోని నియమ నిబంధనలు.
उदाहरण :
భారత్ అమెరికాతో చేసే వ్యాపారం షరతులతో కూడుకున్నది.
अन्य भाषाओं में अनुवाद :
An assumption on which rests the validity or effect of something else.
condition, precondition, stipulationअर्थ : ఒక నిర్ణయంలో లేదా విధిలో వచ్చే సమస్యల నుండి బయటపడేందుకు ఇరువర్గాలు కుదుర్చుకొనే పరిష్కారం.
उदाहरण :
ప్రభుత్వము ఒక ఒడంబడిక ఏర్పాటుచేసింది, అదేమిటంటే ఏ రాష్ట్రమైతే ఎక్కువ మోతాదులో చెఱకును పండిస్తుందో వారికే ఈ సారి అవకాశము ఇవ్వబడుతుంది.
पर्यायवाची : ఒడంబడిక, ఒప్పందం, నిబంధన, ప్రతిబంధము, రాజీ, సంధి
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైన ఒక విషయానికి సంబందించి ఇద్దరి మధ్యన చెయు సంధి.
उदाहरण :
రాహుల్ షరతు గెలిచినాడు.
अन्य भाषाओं में अनुवाद :