अर्थ : ఏదేని పని చేయునప్పుడు మనస్సులో కలిగే అడ్డంకి.
उदाहरण :
దీపాకు ఈ కానుక ఇవ్వడానికి నాకు సంకోచంగా ఉంది.
पर्यायवाची : అనుమానం, జంకు, శంకించుట, సందేహించుట
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : జరగబోవు కీడు తెలిసినప్పుడు మనస్సులో కలిగే భావన.
उदाहरण :
అతడు పామును చూసి భయపడుతున్నాడు.
पर्यायवाची : అడలు, ఉలుకు, కొంకుపాటు, గాబరా, గిలి, దద్దరిల్లు, బెదురు, భయం, భీతం, భీతి, హడలు
अन्य भाषाओं में अनुवाद :
Fearful expectation or anticipation.
The student looked around the examination room with apprehension.