अर्थ : వివిధ వాయిద్యాలను వాయిస్తూ చక్కని సంగీతాన్ని అందించేవాడు.
उदाहरण :
పండిత భీమసేన జోషి ఒక ప్రఖ్యాత సంగీతపరుడు.
पर्यायवाची : సంగీతకారుడు, సంగీతపరుడు
अन्य भाषाओं में अनुवाद :
Artist who composes or conducts music as a profession.
musician