अर्थ : పన్ను తీసుకోవటం
उदाहरण :
ఒక మనిషి బజార్ లో రోజూ తిరితిరిగి డబ్బు వసూలు చేస్తున్నాడు.
पर्यायवाची : వసూలుచేయుట
अन्य भाषाओं में अनुवाद :
Charge against a citizen's person or property or activity for the support of government.
revenue enhancement, tax, taxationअर्थ : అధికారపూర్వకంగా ఏదైన ఆస్తిని లేదా వస్తువులను సంగ్రహించుట
उदाहरण :
హిందూమత సంస్థల ద్వారా అయోద్యలో రామ-జన్మ భూమిని వశపరుచుకోవడం జరిగింది.
पर्यायवाची : ఆర్జించుట, వశపరచుకోవడం, సముపార్జించు
अन्य भाषाओं में अनुवाद :
अधिकारपूर्वक अथवा अधियाचना के द्वारा किसी की संपत्ति या और कोई चीज़ ले लेने का कार्य।
ठेकेदार सरकारी भूमियों का अधिग्रहण कर रहे हैं।The act of contracting or assuming or acquiring possession of something.
The acquisition of wealth.अर्थ : ఏదేని వస్తువు లేక విషయాన్ని ప్రోగు చేయుట.
उदाहरण :
గీతకు ముద్రణబిల్లలు సంగ్రహించడం అంటే చాలా ఇష్టం.
पर्यायवाची : రాబట్టుట, సంతరించుట, సంపాదించుట, సమకూర్చుట, సేకరించుట
अन्य भाषाओं में अनुवाद :