अर्थ : ఏదేని విషయము గురించి జరిగిన మాట.
उदाहरण :
నేను నా చిన్నప్పుడు జరిగిన సంఘటనలను ఇప్పటికీ మరచిపోలేదు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదైన ఒక విషయం జరగడం
उदाहरण :
పోలీసులు మృత్యుసంఘటనలో వున్న ప్రజలను పట్టుకున్నారు.
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏదో ఒక సమయంలో జరిగినది
उदाहरण :
ఈ రోజు జరిగిన ఘటణ చూసి అందరూ భయభ్రాంతులైయ్యారు.
पर्यायवाची : ఘటణ, సంభవించినది
अन्य भाषाओं में अनुवाद :
A single distinct event.
incident