अर्थ : పొత్తు ఏర్పడటం.
उदाहरण :
కాశ్మీర్ సమస్యపై భారత్-పాక్ కు రాజీ తప్పనిసరి.
पर्यायवाची : అంగీకారం, ఒడంబడిక, ఒప్పందం, పొందిక, రాజీ
अन्य भाषाओं में अनुवाद :
An accommodation in which both sides make concessions.
The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.अर्थ : ఏదేని పని చేయుటకు రెండు పక్షాల మధ్యలో అయ్యే ఒడంబడిక
उदाहरण :
ఇరు పక్షాల మధ్య ఈ ఒప్పందం జరిగినదేమనగా వారు ఒకరి విషయాలలో మరొకరు జోక్యం చేసుకోరు.
पर्यायवाची : ఒడంబడిక, ఒప్పందం, పొత్తు
अन्य भाषाओं में अनुवाद :
कोई काम करने के लिए दो या कई पक्षों में होने वाला, विशेषकर लिखित एवं कानून द्वारा प्रवर्तनीय ठहराव या निश्चय।
दोनों पक्षों के बीच यह अनुबंध हुआ कि वे एक दूसरे के मामले में दखल नहीं देंगे।An accommodation in which both sides make concessions.
The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.अर्थ : వ్యాకరణంలో రెండు వర్ణాలు పక్కపక్కన రావడం వల్ల కలిగే మార్పు
उदाहरण :
రమా ఈష్ అనే శబ్ధాలలో సంధి కలగడం వల్ల రమేశ్ అనే రూపం వస్తుంది.
अन्य भाषाओं में अनुवाद :
The articulatory process whereby the pronunciation of a word or morpheme changes when it is followed immediately by another (especially in fluent speech).
sandhiअर्थ : ఒక పత్రం ఇందులో షరతులు వ్రాయబడి ఉంటాయి
उदाहरण :
రెండు దళాలు ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు
अन्य भाषाओं में अनुवाद :
वह पत्र जिसपर किसी प्रकार का इक़रार और उसकी शर्तें लिखी हों।
दोनों दलों ने इक़रारनामे पर हस्ताक्षर कर दिए हैं।A binding agreement between two or more persons that is enforceable by law.
contractअर्थ : ఒక నిర్ణయంలో లేదా విధిలో వచ్చే సమస్యల నుండి బయటపడేందుకు ఇరువర్గాలు కుదుర్చుకొనే పరిష్కారం.
उदाहरण :
ప్రభుత్వము ఒక ఒడంబడిక ఏర్పాటుచేసింది, అదేమిటంటే ఏ రాష్ట్రమైతే ఎక్కువ మోతాదులో చెఱకును పండిస్తుందో వారికే ఈ సారి అవకాశము ఇవ్వబడుతుంది.
पर्यायवाची : ఒడంబడిక, ఒప్పందం, నిబంధన, ప్రతిబంధము, రాజీ, షరతు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : శరీరం లో ముడి రూపంలో వుండే అవయవము.
उदाहरण :
శరీరంలో ఎన్నో రకాల గ్రంధులు ఉంటాయి.
पर्यायवाची : కీలు, గ్రంధి, ముడి, వాపు
अन्य भाषाओं में अनुवाद :
Any of various organs that synthesize substances needed by the body and release it through ducts or directly into the bloodstream.
gland, secreter, secretor, secretory organ