सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : విరిగిన వస్తువులను కలుపుట.
उदाहरण : వడ్రంగి విరిగిన కుర్చీని అతికించాడు.
पर्यायवाची : అంటించు, అతికించు, జోడించు, పట్టించు, హత్తించు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
दो या कई वस्तुओं या भागों को सी-कर, मिलाकर, चिपकाकर या अन्य उपाय द्वारा एक करना।
Connect, fasten, or put together two or more pieces.
अर्थ : ప్రత్యర్ధి పైకి అస్త్రాలను వేయడం
उदाहरण : యుద్దంలో ఇరువైపులవారు బాణాలు సంధిస్తున్నారు
पर्यायवाची : ప్రయోగించు, వదులు, విసురు, వేయు
अस्त्र का चलना।
Go off or discharge.
इंस्टॉल करें