सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : సభ్య ఆచరణ
उदाहरण : ఆచారము వలనే మనిషి సమాజంలో గౌరవాన్ని పొందుతాడు
पर्यायवाची : ఆచారము
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
शिष्ट या सभ्य आचरण।
Propriety in manners and conduct.
अर्थ : ఏదైన విశేషమైన,ధర్మాన్ని కాని, మతాన్ని కాని గౌరవించడం
उदाहरण : అతను శైవ సంప్రదాయమును అనుసరిస్తాడు.
पर्यायवाची : అనుష్ఠానము, పంథా, మార్గము
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
कोई विशेष धार्मिक मत या प्रणाली।
अर्थ : ఏదేని విషయము లేక సిద్దాంతానికి సంబంధించి ఒకే విచారాన్ని లేక అభిప్రాయమును కలిగిన వారి వర్గము.
उदाहरण : జైన ధర్మములో ఉన్న రెండు శాఖలు హైమ్_దిగంబర్ మరియు శ్వేతాంబరము.
पर्यायवाची : శాఖ
किसी विषय या सिद्धांत के संबंध में एक ही विचार या मत रखनेवाले लोगों का वर्ग।
A group of nations having common interests.
इंस्टॉल करें