अर्थ : తల్లి గర్భం నుండి కొత్తగా భూమిపైకి రావడం
उदाहरण :
జన్మించిన వారందరు మరణించక తప్పదు.
पर्यायवाची : అవతరించిన, ఆవిర్భవించిన, ఉత్పన్నమయిన, ఉదయించిన, ఉద్భవించిన, జనించిన, జనియించిన, జన్మించిన, పుట్టిన, పొడతెంచిన, వెలసిన
अन्य भाषाओं में अनुवाद :