सदस्य बनें
पृष्ठ के पते की प्रतिलिपि क्लिपबोर्ड पर बना दी है।
अर्थ : చెప్పినవి జరుగు క్రియ
उदाहरण : జోతిష్యుడు చెప్పిన మాటలు నా జీవితంలో నిజమయ్యాయి.
पर्यायवाची : జరుగు, నిజమగు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी English
यथार्थ सिद्ध होना।
Come to pass.
अर्थ : తల్లి గర్భం నుంచి భూమి మీదకు వచ్చుట
उदाहरण : భగవంతుడైన కృష్ణుడు అర్ధరాత్రిలో జన్మించినాడు.
पर्यायवाची : అవతరించు, ఆవిర్భవించు, కలుగు, జనించు, జనియించు, జన్మించు, పుట్టు, వచ్చు
अस्तित्व में आना या जीवन धारण करना।
Come into existence through birth.
अर्थ : కలగడం
उदाहरण : నింద నాపై సంభవించింది
पर्यायवाची : వచ్చు
अन्य भाषाओं में अनुवाद :हिन्दी
थकान, सुस्ती आदि के कारण विश्राम करने का भाव महसूस होना।
इंस्टॉल करें