अर्थ : ఒకరు లేదా అందరికి అండగా నిలిచి చూసుకునేవారు
उदाहरण :
ఈ రోజు పాఠశాలలో విద్యార్థుల సంరక్షుడిని పిలవడం జరిగింది
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : రక్షణ కల్పించువాడు.
उदाहरण :
దేశరక్షకులు ప్రాణాన్ని లెక్కపెట్టకుండా సరిహద్దుల్లో ఉంటారు
पर्यायवाची : కాపలాదారుడు, రక్షకుడు
अन्य भाषाओं में अनुवाद :
Someone who keeps safe from harm or danger.
preserver