अर्थ : ఏదైన పని భారాన్ని తనపైకి తీసుకొనుట.
उदाहरण :
అతడు తన తండ్రి నిర్వహించు వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాడు.
पर्यायवाची : కాపాడు, నిర్వహించు, భరించు, మోయు
अन्य भाषाओं में अनुवाद :
अर्थ : ఏ ఆపద కలుగకుండ చూసుకోవడం
उदाहरण :
మేము మీ ప్రతిష్ట యొక్క గౌరవాన్ని రక్షిస్తాం
पर्यायवाची : కాపాడు, కాపాడుకొను, కాయు, పరిక్షించు, రక్షించు
अन्य भाषाओं में अनुवाद :
ऐसी क्रिया करना जिससे कुछ या कोई बचे।
हमें अपनी सम्मान को हर हालात में बचाना चाहिए।Shield from danger, injury, destruction, or damage.
Weatherbeater protects your roof from the rain.अर्थ : శిక్షకు గురి కానివ్వకుండ చూడటం
उदाहरण :
కొంత మంది అపరాధులను రాజ్యాంగంలో రాసిన చట్టం రక్షణ కల్పిస్తుంది
पर्यायवाची : కాపాడు, రక్షణ కల్పించు, రక్షించు
अन्य भाषाओं में अनुवाद :
अपने बचाव में किसी का नाम लेना या कोई उदाहरण आदि देना।
कुछ अपराधी संविधान में लिखे किसी कानून की दुहाई देते हैं।